ETV Bharat / state

'నంబర్'​ ప్లేటు మార్చాడు... పట్టుబడ్డాడు - ఈ చలాన్

ఈ చలాన్‌తో రెండు నంబర్ల బాగోతం బట్టబయలైంది.. నకిలీ వ్యక్తులు దర్జాగా తిరుగుతూ  నిబంధనలు అతిక్రమించి ట్రాఫిక్‌ పోలీసులకు దొరకగా.. అసలు వాహనదారులకు ఈ చలాన్‌ రావటం వల్ల  బాగోతం బయట పడింది.

most of the people are cheating by keeping duplicate number plate to the vehicles
author img

By

Published : Jul 21, 2019, 4:59 PM IST

Updated : Jul 21, 2019, 11:42 PM IST

'నంబర్'​ ప్లేటు మార్చాడు... పట్టుబడ్డాడు

జగిత్యాల జిల్లా జాబితాపూర్​కు చెందిన లవకుమార్​ అనే యువకునికి ఏపీ15బీఏ5036 ద్విచక్రవాహనం ఉంది. కరీంనగర్​లో ట్రాఫిక్​ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఈ చలాన్​ ద్వారా జరిమానా పంపారు ట్రాఫిక్​ పోలీసులు. అసలు తాను కరీంనగర్​కే వెళ్లలేదని... ఏదో పొరపాటు జరిగిందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అదే నంబరుతో మరో వాహనం కరీంనగర్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై ఆరా తీయగా నకిలీ నంబరుతో ట్రాఫిక్​ నిబంధనలు అతిక్రమించి దర్జాగా తిరుగుతున్న వ్యక్తి దొరికాడు. గతంలోనూ ఓ ఆటో నడిపే వ్యక్తికి చలానా ద్వారా జరిమానా పంపగా ఆరా తీసిన పోలీసులు నకిలీ నంబరుతో తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు.

వాహనదారులకు ఈ చలాన్​ రావడం వల్ల పలుమార్లు నకిలీ నంబర్ల బాగోతం బయటపడింది. ఇలా నకిలీ నంబర్​ ప్లేటు బిగించుకుని దర్జాగా తిరిగేవారిని గుర్తించి, చర్యలు తీసుకుంటామని జగిత్యాల ట్రాఫిక్​ ఎస్​ఐ ఆరోగ్యం తెలిపారు.

Intro: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో భార్య చేతిలో భర్త మృతి చెందాడు కందుల బక్కిరెడ్డి వయసు(45) భార్య భర్తలు ఇద్దరు గత వారం రోజుల నుంచి గొడవ పడుతున్నారు భర్త బాగా తాగి రావడంతో భార్య మందలించింది అని భార్య పై చేయి చేసుకున్నాడు సైదమ్మ క్షణికావేశంలో భర్త తలపై కర్ర తో గట్టిగా వేయడంతో తల పగిలి అధిక రక్తస్రావం కారడంతో హాస్పిటల్ కు తీసుకు వెళుతుండగా మరణించాడని స్థానికులు బంధువులు తెలిపారు భార్య సైదమ్మ కు మతిస్థిమితం ఉందని పేర్కొన్నారు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Last Updated : Jul 21, 2019, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.