ETV Bharat / state

ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే - ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బజ్జీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

mla
ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే
author img

By

Published : Dec 31, 2019, 11:34 AM IST

మున్సిపల్ ఎన్నికల తేదీ ప్రకటనతో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి బల్దియాలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వేయాలని వేడుకున్నారు.

ఇప్పటి వరకు పట్టణంలో చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హోట్​ల్​కి వెళ్లి బజ్జీలు చేశారు.

ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే

ఇవీ చూడండి: ఆటోను ఢీకొన్న ఇసుక లారీ... విద్యార్థి మృతి

 రిపోర్టర్: సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా : జగిత్యాల సెల్.9394450190 ==================================== ================================= యాంకర్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సంగెమ్, నాగులపేట్ లో 2 కోట్లతో చేపట్టబోయే 33/11కెవి సబ్ స్టేషన్, ఎరువుల గోదాం, వంజరి, దూదేకుల, మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణాల కోసం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు అనంతరం కోరుట్ల మండలం నాగుల పేట్ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, ప్రొపెసర్ జయశంకర్ విగ్రహాలను ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగరరావు మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ తో పాటు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి కేసీఆర కాళేశ్వరం నుండి రివర్స్ పంపు ద్వార వ్యవసాయానికి నీరందించేందుకు దేశంలో ఎక్కడా లేని విదంగా ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుంది అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను వివిధ పథకాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నాడు అని కొనియాడారు బైట్ : కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కోరుట్ల. ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.