ఇదీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ - మైసమ్మ చెరువు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జల పూజ చేశారు.
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే జల పూజ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువులో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జల పూజ చేశారు. ఇటీవల ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా నారాయణపూర్ చెరువును నింపడం మొదలు పెట్టారు. దీనికి దిగువన ఉన్న కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువుకు నీటిని విడుదల చేయడం వల్ల జలకళ సంతరించుకుంది. ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటి సౌకర్యం కలిగిందని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!
Intro:Body:Conclusion: