ETV Bharat / state

40 లక్షల మందికి పింఛన్​ ఇస్తున్న ఘనత కేసీఆర్​దే: కొప్పుల - asara proceedings

పింఛన్లు పెంచి ఎన్నికల హామీని కేసీఆర్​ నిలబెట్టుకున్నారని మంత్రి కొప్పు ఈశ్వర్​ అన్నారు. జగిత్యాలలో ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వుల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

40 లక్షల మందికి పింఛన్​ ఇస్తున్న ఘనత కేసీఆర్​దే: కొప్పుల
author img

By

Published : Jul 21, 2019, 11:52 AM IST

40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలపెట్టుకున్నారని తెలిపారు. జగిత్యాలలో ఆసరా పింఛన్ల పెంపు పత్రాలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. 2014లో రెండు వందలు ఉన్న పింఛన్లు 2,016కు పెంచిన ఘనత కేసీర్‌కే దక్కుతుందన్నారు.

40 లక్షల మందికి పింఛన్​ ఇస్తున్న ఘనత కేసీఆర్​దే: కొప్పుల

ఇదీ చూడండి: క్లాస్​రూంలో చిన్నారి..బడికి తాళమేసిన సిబ్బంది

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.