ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి - 20 మేకలు మృతి

జగిత్యాల జిల్లా రామయ్యపల్లె వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మేకలతో బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బొలెరోలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి
author img

By

Published : Jun 29, 2019, 1:07 PM IST

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్​ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రామయ్యపల్లె వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై మేకలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​తో పాటు బోలెరోలో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ గులాబ్ జావేద్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోలేరో బోల్తా పడటం వల్ల 20 మేకలు చనిపోయాయి.

ఇవీ చూడండి: అర్ధరాత్రి హబీబ్​నగర్​ పోలీస్​ స్టేషన్​పై దాడి

TG_KRN_68_29_RAHADHAARI_PRAMADHAM_AV_TS10086 ఆర్తి శ్రీకాంత్ ఈటీవీ కంట్రీబ్యూటర్ జగిత్యాల జిల్లా ధర్మపురి 9866562010 ========================================================================== యాంకర్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రామయ్యపల్లె వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై మేకలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ తో పాటు బోలెరలో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ గులాబ్ జావేద్ జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోలేరో బోల్తా పడటంతో 20 మేకలు మృతి చెందాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.