ఇవీ చూడండి: వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం
ధర్మపురిలో వైభవంగా ఉగ్ర నరసింహుని డోలోత్సవం! - dharmapuri
ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉగ్ర నరసింహస్వామికి డోలోత్సవం నిర్వహించారు.
లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
డోలోత్సవాల్లో భాగంగా లక్ష్మీ సమేత నరసింహస్వామిని మేళతాళాల మధ్య బ్రహ్మపుష్కరిణికి తీసుకొచ్చారు. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల మధ్య హంస వాహనంపై స్వామి వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీ సమేత నరహింహస్వామికి డోలోత్సవం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి తెప్పోత్సవం, డోలోత్సవాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం
Intro:tg_srd_56_22_mlc_election_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను 68 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిని ప్రత్యేకాధికారి బుర్ర వెంకటేశం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పట్టభద్రుల స్థానానికి 13,018 మంది, ఉపాధ్యాయ స్థానానికి 2,344 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఉపాధ్యాయులు, పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సహంగా తరలి వస్తున్నారు.
Body:విజువల్
Conclusion:సంగారెడ్డి