జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో వచ్చే నెల 5 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఇటీవల కరోనా కేసులు అధిక సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో లాక్డౌన్ ప్రకటించుకున్నారు.
ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మెడికల్ షాపులు మినహా దాదాపు అన్ని దుకాణాలు మూసివేశారు.
ఇదీ చదవండి: ముక్కుపై మంగు మచ్చలు.. ఎలా పోతాయి?