భగత్ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని జగిత్యాలలోని భగత్‌సింగ్ యువసేన ఆధ్వర్యంలో జనపనారసంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచులకు బదులు జనపనార సంచులను ఉపయోగించాలని కోరారు.
ఇవీచూడండి: వరంగల్ నగరాభివృద్ధికి బృహత్ ప్రణాళిక