మధ్యప్రదేశ్‌కు చెందిన 12 మంది కూలీలు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి సొంతూరుకు కాలినడకన బయలుదేరారు. జగిత్యాల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల పోలీసులు వారికి భోజనం పెట్టి, వసతి ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ ముగిసేవరకు వసతి ఏర్పాటు చేస్తామని... ఇక్కడే ఉండాలని వలస జీవులకు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అప్పటివరకు ప్లాస్మా థెరపీ వద్దు: కేంద్రం