ETV Bharat / state

పారదర్శక సేవల కోసం కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్​ - జగిత్యాల కలెక్టర్​

భూ రికార్డుల ప్రక్షాళనలో జగిత్యాల జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్​ పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఒక్క రోజులో 118 మంది వీఆర్వోలను బదిలీ చేశారు.

ప్రక్షాళన కోసం మరింత కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్​
author img

By

Published : Aug 1, 2019, 11:49 PM IST

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్ శరత్‌ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టారు. ఒక్కరోజులో 118 మంది వీఆర్వోలను బదిలీ చేశారు. జిల్లాలో భూ సమస్యలు, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టులో పెండింగ్​ ఉన్న కేసులపై న్యాయస్థానాల ఆదేశానుసారం నడుచుకుంటామని తెలిపారు. పారదర్శక సేవల కోసం మరింత కఠినంగా వ్యవహరిస్తామంటున్న కలెక్టర్​ డాక్టర్ శరత్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

పారదర్శక సేవల కోసం కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్​

ఇవీ చూడండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలసాని ఫిర్యాదు

Intro:నోట్..
వాయిస్ ఓవర్ ఐటమ్...
స్క్రిప్ట్ లైన్లో పంపాను...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.