ETV Bharat / state

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​ - bjp

ఇంటర్​ అవకతవకలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. జగిత్యాలలో బంద్​ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్​ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​
author img

By

Published : May 2, 2019, 11:29 AM IST

జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతున్న బంద్​

ఇంటర్​ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై భాజపా ఇచ్చిన రాష్ట్ర బంద్​ పిలుపు మేరకు జగిత్యాలలో పాక్షికంగా బంద్​ కొనసాగుతోంది. ఉదయం కొన్ని బస్సులు బయటకు వెళ్లాయి. పెట్రోలు బంకులను పూర్తిగా మూసివేశారు. బంద్​ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి: 'పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు'

Intro:నోట్.... స్క్రిప్ట్ లైన్లో పంపాను...


Body:.


Conclusion:.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.