ETV Bharat / state

భూ సమస్యలు పరిష్కరిస్తాను: జగిత్యాల కలెక్టర్​ - జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లాలో ప్రత్యేకంగా భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా పాలనాధికారి గుగులోతు రవి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం చేయాల్సిన మరిన్ని విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాను: జగిత్యాల కలెక్టర్​

author img

By

Published : Feb 6, 2020, 11:56 PM IST

జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. బదిలీపై వచ్చిన ఆయన ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపై పట్టు సాధిస్తూ ఏ అంశాల్లో వెనుకబడిందో పరిశీలించి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాను: జగిత్యాల కలెక్టర్​

ప్రత్యేకంగా భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్న రవితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇవీ చూడండి: హాజీపూర్​ కేసులో న్యాయం జరిగింది: పికెట్​ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.