జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో హనుమాన్ దీక్షలతో ఆంజనేయస్వామి ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని పురాతన... కాశీ బాగ్ పంచముఖ స్వయంభు అభయహస్త హనుమాన్ ఆలయంలో... తెల్లవారుజాము నుంచే స్వామివారికి దీక్షా పరులు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి... హనుమాన్ చాలీసా పఠించారు. మారుతీ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
ఇవీచూడండి: ఉరేసుకుని సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య