జగిత్యాల జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుక ఘనంగా జరిగాయి. జమ్మి గద్దెపై జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం శమీ పూజ నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుక సందర్భంగా జిల్లా ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: అమీర్పేట దుర్గాలయంలో గవర్నర్ ప్రత్యేకపూజలు...