ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన ధాన్యం - grain wet

శుక్రవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం పూర్తిగా మునిగిపోయింది.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
author img

By

Published : Jan 4, 2020, 7:01 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో కురిసిన వర్షానికి... కోనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ధర్మపురి మార్కెట్ యార్డులో నీళ్లు నిలవడం వల్ల... నీళ్లలో నుంచి ధాన్యాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. తేమశాతం రావడం లేదంటూ... నెల రోజుల పాటు కోనుకోలు కేంద్రాల్లోనే ఉంచారు. ఇప్పుడు వర్షానికి పంట తడవటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో తూకం వేయకుండా వివక్ష చూపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల్లో నిత్యం నరకం అనుభవిస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ఇదీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

Intro:tg_krn_68_03_thadisina_dhaanyam_avbbbb_ts10086

యాంకర్: జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. నేరెళ్ల, ధర్మపురి మార్కెట్ యార్డ్, రాయపట్నం, తిమ్మాపూర్ , బుగ్గారం, గోపులాపూర్, మద్దు నూరు, సిరికొండతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధర్మపురి మార్కేట్ యార్డులో నీళ్లు నిలవడంతో ధాన్యాన్ని నీళ్ళలో నుంచి ఎత్తుకోవాల్సి వచ్చింది. తేమ శాతం రావడం లేదంటూ నెల రోజుల పాటు కేంద్రాల్లోనే దాన్యాన్ని ఉంచుకోవడమతో వర్షాలకు ధాన్యం తడిసి మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో వరుసగా తూకం వేయకుండా వివక్ష పాటిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల్లో నిత్యం నరకం అనుభవిస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.

Body:tg_krn_68_03_thadisina_dhaanyam_avbbbb_ts10086

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.