జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీ 30 శాతం ప్రకటించటం, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జగిత్యాల తహసీల్ చౌరస్తాలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణా సంచా కాల్చి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ : పెద్దఅంబర్‌పేట్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి