ETV Bharat / state

నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది - CHEATED

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న అంశాల మీద ఆధారపడి ఏర్పడ్డ రాష్ట్రంలో యువతకు అన్యాయమే జరిగిందని కాంగ్రెస్​ నేత జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల బరిలో ఉన్న ఆయన... తనను గెలిపించాలని కోరారు.

హామీలను మరిచారు...!
author img

By

Published : Mar 13, 2019, 12:03 AM IST

రాష్ట్ర యువతను కేసీఆర్​ ప్రభుత్వం మోసం చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్​రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన... ఒప్పంద ఉద్యోగులు లేకుండా అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ప్రజా సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా తెరాస ప్రలోబాలకు గురిచేస్తోందని ఆక్షేపించారు.

హామీలను మరిచారు...!

ఇవీ చూడండి:ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: రాహుల్​

Intro:TG_WGL_27_12_AVAGAHANA_SADASSU_AV_G1_SD
................
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని తొర్రురు ఆర్ డి ఓ ఈశ్వరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో డోర్నకల్ నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన సెక్టోరియల్ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు . పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అధికారులు సమిష్టిగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలని కోరారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.

Body:అవగాహన సదస్సు

Conclusion:8008574820

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.