ETV Bharat / state

మెట్​పల్లిలో బుడి బుడి నడకల కృష్ణయ్యలు

author img

By

Published : Aug 23, 2019, 6:10 PM IST

రోజు సాధారణంగా వచ్చే చిన్నారి విద్యార్థులు నేడు రాధాకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఓ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిపారు.

మెట్​పల్లిలో బుడి బుడి నడకల కృష్ణయ్యలు
మెట్​పల్లిలో బుడి బుడి నడకల కృష్ణయ్యలు
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిన్నటి వరకు పాఠశాలకు సాధారణంగా వచ్చిన చిన్నారులు నేడు రాధాకృష్ణ వేషధారణలతో బుడిబుడి నడకలు వేస్తూ ఆకట్టుకున్నారు. విద్యార్థులు పిల్లనగ్రోవితో ఉట్టిని పగులగొట్టి ఆనందోత్సవాల్లో తేలిపోయారు. అనంతరం చిన్నారులకు ఉపాధ్యాయులు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: కన్నయ్య బర్త్​డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్​!

Intro:TG _krn_13_23_chinnaarula veeuka_av _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ గోకులాష్టమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నిన్నటి వరకు చిట్టి పొట్టి చిన్నారి పాఠశాలకు వచ్చి కల్పించిన వారు నేడు రాధాకృష్ణ ఆకట్టుకునే విధంగా తయారై ముద్దుముద్దుగా బుడిబుడి నడకలతో పాఠశాలకు వచ్చారు పాఠశాల యాజమాన్యం గోకులాష్టమి వేడుకలను చిన్నారులతో కలిసి ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో శ్రీకృష్ణ వేషధారణలో ఉన్న చిన్నారుల పిల్లనగ్రోవి తో ఉట్టి ని పగులగొట్టి గోకులాష్టమి సంబరాల్లో తేలిపోయారు అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు

Body:veduka

Conclusion:TG _krn_13_23_chinnaarula veeuka_av _TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.