ETV Bharat / state

వరద కాలువలోకి నీరు... రైతుల్లో ఆనందం.. - kaleshwaram

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గాయత్రి పంపుహౌస్​లో గత రెండు రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఎత్తిపోసిన నీరు వరద కలువలోకి చేరుతున్నది. నీళ్లు చేరటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరద కాలువలోకి నీరు... రైతుల్లో ఆనందం..
author img

By

Published : Aug 14, 2019, 7:24 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన గాయత్రి పంపుహౌస్ మోటర్లకు గత రెండు రోజులుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వరదకాలువలోకి నీరు ఎత్తిపోయటం వల్ల ఆ నీరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ పంపుహౌస్ వద్దకు చేరింది. ఇన్నాళ్లు దిగువకు వెళ్లిన నీరు... రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కింది నుంచి ఎగువకు వస్తుండటం వల్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. స్థానిక పరిస్థితిని ఈటీవీ భారత్​ ప్రతినిధి గంగాధర్ అందిస్తారు.

వరద కాలులోకి నీరు... రైతుల్లో ఆనందం..

ఇదీ చూడండి: కొప్పుల రాజును బద్నాం చేయడానికే ఆ వ్యాఖ్యలు: భట్టి

Intro:from G.Gangadhar jagityala cell 8008573563 ......... కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా గాయత్రి పంపు హౌస్ గత రెండు రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతుంది..ఎత్తిపోసిన నీటి తో వరద కలువలోకి చేరుతున్నాయి... వరద కలువలోకి నీరు రాంపూర్ పంపు హౌస్ వరకు బ్యాక్ వాటర్ చేరాయి...నీళ్లు చేరటం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.