ETV Bharat / state

యూరియా కోసం రైతుల నిరసన

జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్​ వద్ద రైతులు నిరసన తెలిపారు. యూరియా పంపిణీ చేయడం లేదంటూ అధికారులు పనితీరు పై అసహనం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 28, 2019, 4:30 PM IST

Breaking News

జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్​లో యూరియా పంపిణీ చేయడం లేదంటూ రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా యూరియా కోసం ఎదురుచూస్తున్నప్పటికీ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ వ్యవసాయ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులు ఉండి మరీ యూరియా కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్​కు తగ్గట్టుగా యూరియా తెప్పించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

యూరియా కోసం రైతుల నిరసన

ఇదీ చూడండి:బరువైన బాల్యం.. బడి బ్యాగు భయపెడుతోంది!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.