ఇవీ చదవండి:ఘనంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
ఘనంగా ధర్మపురి బ్రహ్మోత్సవాలు - KALYANAM
అంగరంగ వైభంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం జరిగింది. శేషప్ప కళావేదికపై జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా హాజరయ్యారు.
ఘనంగా ధర్మపురి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా దేవాలయంలోని శేషప్ప కళావేదికపై స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసింహ స్వామిని పూలతో ప్రత్యేకాలంకరణ చేశారు. అర్చకుల ఇళ్లకు వెళ్లి నరసింహుని, లక్ష్మీమాతల ఎదుర్కోలు కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ శరత్...స్వామి వారికి పట్టు వస్త్రాలుసమర్పించారు. ఈ కల్యాణ వైభోగాన్ని చూసేందుకు రాష్ట్రనలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ధర్మపురికి తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇవీ చదవండి:ఘనంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
Intro:TG_WGL_26_18_ESUKA_TRACTORLU_SWADEENAM_AV_G1
.................
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి శివారులోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 11 ఇసుక ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణా కు పాల్పడిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Body:ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
Conclusion:8008574820