ETV Bharat / state

మాజీ ఎంపీ కవిత గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్​ - మాజీ ఎంపీ కవిత జగిత్యాల వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలవాలని కోరుకుంటూ జగిత్యాలలోని సాయిబాబా ఆలయంలో కౌన్సిలర్ గుగ్గిళ్ల హరీశ్​​ 108 కొబ్బరికాయలు కొట్టారు.

counsellor hit 108 coconuts wanting kalvakuntla kavitha to win in mlc elections
మాజీ ఎంపీ కవిత గెలవాలని 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్​
author img

By

Published : Sep 28, 2020, 8:36 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద స్థానిక కౌన్సిలర్​ గుగ్గిళ్ల హరీశ్​ 108 కొబ్బరికాయలు కొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలవాలని కోరుకున్నట్లు హరీశ్​ తెలిపారు.

అనంతరం సాయిబాబా ఆలయంలో కౌన్సిలర్​ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్​ హరీశ్​తో పాటు తెరాస కార్యకర్తలు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

ఇదీ చదవండిః ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కవిత... ఎన్నిక లాంఛనమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.