ETV Bharat / state

దుబాయ్​ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా స్ట్రెయిన్​ లక్షణాలు - New type of corona cases

దుబాయ్​ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా స్ట్రెయిన్​ లక్షణాలు ఉన్నాయి. దీనితో వైద్యాధికారులు అతన్ని హైదరాబాద్​కు తరలించాలని జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

Corona strain symptoms for a person from Dubai
దుబాయ్​ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా స్ట్రెయిన్​ లక్షణాలు
author img

By

Published : Mar 5, 2021, 1:47 PM IST

జగిత్యాల జిల్లాలో కొత్తరకం కరోనా 2.0 లక్షణాలు కలకలం రేపుతోంది. కోరుట్ల మండలం వెంటాపూర్​ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల దుబాయ్​ నుంచి వచ్చాడు. ఎయిర్​పోర్ట్​లో పరీక్షించి.. క్వారంటైన్​లో ఉండాలని చెప్పి పంపించారు. పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్​ లక్షణాలు ఉండటంతో వైద్యాధికారులు అతన్ని హైదరాబాద్​కు తరలించాలని జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

వెంటనే ప్రత్యేక వాహనంలో హైదరాబాద్​కు తరలించారు. కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా... వారికి నెగిటివ్ వచ్చింది. గ్రామంలో శానిటైజేషన్ చేయించి కట్టుదిట్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.