ETV Bharat / state

ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు - onion price in telangana

రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధర నియంత్రించాలని డిమాండ్​ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు.

congress leaders protest demanding to lower onion price
ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Dec 7, 2019, 2:13 PM IST

ఉల్లి కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్​ నేతలు

ఉల్లి ధర ఘాటుకు సామాన్యులు కన్నీరు పెడుతున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్​ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరపై దృష్టి సారించి ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్​ నేతల రాస్తారోకోతో కాసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

 రిపోర్టర్: సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా : జగిత్యాల సెల్.9394450190 ==================================== యాంకర్: రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలను నియంత్రించాలని జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు చుక్కలు చూపిస్తున్న లేని పరిస్థితి ఉందని పార్టీ నాయకులు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిగడ్డల పై దృష్టి సారించి ధరలను వెంటనే నియంత్రించి సామాన్యుడు ఉల్లిగడ్డ వాడేలా చూడాలి అని ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై దృష్టిసారించి తక్కువ ధరకు ఓన్లీ విక్రయించేలా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు ప్రధాన రహదారిపై నాయకులు ఆందోళన నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి దీంతో పోలీసులు అనంతరం కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణకు వినతిపత్రం అందించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.