ETV Bharat / state

పరిశుభ్రతకై శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు - jagitial district news

పట్టణ పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మెట్​పల్లి మున్సిపల్​ కమిషనర్​ జగదీశ్వర్​ గౌడ్​ అభినందించారు. ముగ్గురు కార్మికులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Commendation letters to sanitation workers who work hard for cleanliness in metpally
పరిశుభ్రతకై శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు
author img

By

Published : Oct 10, 2020, 4:15 PM IST

వీధులను శుభ్రంచేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మెట్​పల్లి మున్సిపల్​ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపల్​ కార్యాలయంలో పరిశుభ్రత కోసం తీవ్ర కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు.

పారిశుద్ధ్య కార్మికులైన అరవ ఉమ, బూరం భానుచందర్, డబ్బా రాజ్​కుమార్​లకు ప్రశంసా పత్రాలను కమిషనర్​ జగదీశ్వర్​ గౌడ్​ అందజేశారు. కార్మికులకు వార్డుల్లో ప్రజలు కూడా సహకరించాలని సూచించారు.

ఇవీ చూడండి: మాస్కు నొప్పి మటుమాయం.. సూర్యాపేట యువకుడి ఉపాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.