ETV Bharat / state

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే - collector inspection at jagityal vegetable market

జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్​, ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ కలిసి జగిత్యాల కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
author img

By

Published : Nov 21, 2019, 11:22 AM IST

జగిత్యాల కూరగాయల మార్కెట్​ను జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజయ్​కుమార్ పరిశీలిచారు. మార్కెట్​లో సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మార్కెట్​లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

మార్కెట్​లో పారిశుద్ధ్యం లోపించినందున మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుకాలువలు అపరిశుభ్రంగా ఉండటం చూసి దగ్గరుండి వాటిని శుభ్రం చేయించారు. నిర్మాణంలో ఉన్న షెడ్డును త్వరగా పూర్తి చేయాలన్నారు.

కూరగాయాల మార్కెట్​ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

Intro:From:
గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_21_COLLECTER_TANIKI_AV_TS10035

జగిత్యాల కూరగాయల మార్కెట్ ను
తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

యాంకర్
జగిత్యాల కూరగాయల మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు... మార్కెట్లో సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.... మార్కెట్లో పారిశుధ్యం మెరుగు పరచాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని ఆయన మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... చాలాకాలం నుంచి మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం తో ఆయన దగ్గరుండి కాలువను శుభ్రం చేయించారు... మార్కెట్లో నిర్మాణంలో ఉన్న షెడ్డును వెంటనే పూర్తి చేయించాలని... మార్కెట్లో సౌకర్యాలు మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు... పారిశుద్ధ్యం లోపించడంతో మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.