జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని పాలనాధికారి శరత్, కమిషనర్ నరేందర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ పాలన గాడి తప్పుతుందనే సమాచారంతో కార్యాలయాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వాహణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు పనిముట్లను అందజేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు.
మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ శరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని పాలనాధికారి శరత్, కమిషనర్ నరేందర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ పాలన గాడి తప్పుతుందనే సమాచారంతో కార్యాలయాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వాహణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు పనిముట్లను అందజేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు.
Intro:Body:Conclusion:
TAGGED:
collector inspection