ఇవీ చదవండి:
మారుమూల తండా నుంచి వచ్చి సివిల్స్ కొట్టాడు.. ఎలా ప్రిపేర్ అయ్యాడో తెలుసా? - ts news
Civils Ranker Interview: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 374వ ర్యాంక్ సాధించిన శరత్‌నాయక్ తన లక్ష్యం మాత్రం ఐఏఎస్ సాధించడమేనని అన్నారు. జగిత్యాల జిల్లా చర్లపల్లి తండాకు చెందిన శరత్ తండ్రి వ్యవసాయ కూలీకాగా.. తల్లి మినీ అంగన్‌వాడీ టీచర్.. తాను మొదటి నుంచి ఐఎఎస్ లక్ష్యంతోనే ప్రిపేర్ అయ్యానన్నారు.ఉపాధి కోసం తండ్రి గల్ఫ్‌లో క్రేన్ డ్రైవర్‌గా 15 ఏళ్లపాటు పనిచేశారు.శరత్‌నాయక్ సోదరుడు నాగ్‌పూర్ ఐఐటీ, సోదరి బీడీఎస్ చదువుతోంది. మారుమూల తండా నుంచి సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారో అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం.
మారుమూల తండా నుంచి సివిల్స్ సాధించాడు.. ఎలా ప్రిపేర్ అయ్యాడో తెలుసా?
ఇవీ చదవండి: