జగిత్యాల పురాణిపేట ఆంజనేయస్వామి దేవాలయం భక్త మండలి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరిగాయి. మహిళలు భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని వేడుకున్నారు.
ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!