ETV Bharat / state

రైతుల హామీలు అమలు చేయాలంటూ భాజపా ధర్నా

రైతులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రెండేళ్లుగా ఉచితంగా ఎరువులు, రుణమాఫీ ఇవ్వడం లేదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు.

BJP demands implementation to farmers free fertilizers scheme in the state in jagtial district
తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పిస్తున్న భాజపా నాయకులు
author img

By

Published : Feb 16, 2021, 5:01 PM IST

రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు అమలు చేయాలంటూ భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్​ చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

రెండేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ విమర్శించారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేసి, ఉచిత ఎరువులు అందించాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : తెరాస ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది: రామచందర్ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.