జగిత్యాలలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరయ్యారు. జగ్జీవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కోసి వేడుక జరిపారు. పిల్లలు, వృద్ధులకు మిఠాయిలు పంచారు.
ఇవీ చూడండి: బోధన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి