ETV Bharat / state

విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన - విద్యార్థులకు అగ్నిప్రమాద నివారణపై అవగాహన

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులంతా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కోసం అగ్నిమాపక కేంద్రానికి వెళ్లారు. అగ్నిమాపక కేంద్రం అధికారి పిల్లలకు అవగాహన కల్పించారు.

విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన
విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన
author img

By

Published : Nov 29, 2019, 2:02 PM IST

విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ చక్ర పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అగ్నిప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. పిల్లలకు అగ్ని మాపక అధికారులకు ప్రమాదాలను ఏవిధంగా నివారించాలి అనే అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాద పరికరాలను పట్టుకొని వాటి విశిష్టతను తెలుసుకొని విద్యార్థులు మురిసిపోయారు. ఇప్పటివరకు అగ్నిమాపక కేంద్రం గురించి విన్నాము తప్ప స్వయంగా చూడలేదని పిల్లలు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ

విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ చక్ర పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అగ్నిప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. పిల్లలకు అగ్ని మాపక అధికారులకు ప్రమాదాలను ఏవిధంగా నివారించాలి అనే అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాద పరికరాలను పట్టుకొని వాటి విశిష్టతను తెలుసుకొని విద్యార్థులు మురిసిపోయారు. ఇప్పటివరకు అగ్నిమాపక కేంద్రం గురించి విన్నాము తప్ప స్వయంగా చూడలేదని పిల్లలు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ

Intro:TG_KRN_14_29_avagahana_ AVbbbb_ TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్..9394450190
_______________________________________________
యాంకర్: తలకు హెల్మెట్ పెట్టి బుల్లెట్ నడిపాడు .. చేతిలో పైపులు పట్టుకొని నీటిని పోశారు... సిలిండర్లో వచ్చిన మంటలను తడిబట్టతో ఆర్పారు... ఏంటి ఇవన్నీ వింటుంటే మీకు అగ్నిమాపక అధికారుల పనితీరు గుర్తొస్తుందా వాస్తవమే కానీ ఇక్కడ ఇవన్నీ చేసింది అగ్నిమాపక అధికారులు కాదు పాఠశాల విద్యార్థులు ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే....
యాంకర్:: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే ఈ విద్యార్థులంతా అగ్ని ప్రమాదాల నివారణపై అధికారుల అవగాహన కోసం అగ్నిమాపక కార్యాలయానికి వచ్చారు జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శ్రీ చక్ర పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రానికి తీసుకువచ్చిన పిల్లలకు అగ్ని మాపక అధికారులకు ప్రమాదాలను ఏవిధంగా నివారించాలి అనే అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు అవి ఇలాంటివి అగ్రి ప్రమాదాలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి ఆందోళన చెందకుండా ఆలోచనతో ముందుకెళ్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు అగ్నిమాపక అధికారి లక్ష్మీనారాయణ వివరించారు విద్యార్థులకు తెలిపారు విద్యార్థులు అగ్ని ప్రమాద పరికరాలను పట్టుకొని వాటి విశిష్టతను తెలుసుకొని మురిసిపోయారు ఇప్పటివరకు అగ్నిమాపక కేంద్రం గురించి విన్నాము తప్ప స్వయానా చూడలేమని ఈరోజు స్వయాన చూసి అన్ని విషయాలు తెలుసుకుందాం అని సంతోషంగా విద్యార్థులు తెలిపారు
బైట్స్::: 1,2,3, విద్యార్థులు మెట్ పల్లి
4.. పాఠశాల ఉపాధ్యాయుడు
5.. లక్ష్మీనారాయణ అగ్నిమాపక కేంద్రం అధికారి మెట్టుపల్లి



Body:avagahana


Conclusion:TG_KRN_14_29_avagahana_ AVbbbb_ TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.