ETV Bharat / state

ఘనంగా వనభోజనాల కార్యక్రమం

author img

By

Published : Jul 19, 2019, 12:49 PM IST

ఆషాడమాసం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి మొక్కులు చెల్లించి అనంతరం పిల్లపాపలతో కలిసి వనభోజనాల్లో పాల్గొన్నారు.

ఘనంగా వనభోజనాల కార్యక్రమం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కుల సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి వనభోజనానికి తరలి వెళ్లారు. మహిళలు ఉపవాస దీక్షలో ఉండి బోనాలను సమర్పించి బియ్యాన్ని పోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

ఘనంగా వనభోజనాల కార్యక్రమం

ఇవీ చూడండి: వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం

Intro:TG_KRN_11_19_ammavaari veduka_av_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్
ఆషాడ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లో కుల సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ శివారులో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి కుటుంబ వనభోజనానికి తరలి వెళ్లారు పట్టణంలో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టి ఇ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలో ఉండి బోనాలను సమర్పించి బియ్యాన్ని పోసి అమ్మవారికి మొక్కుకున్నారు భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం భక్తి భావాన్ని చాటింది

Body:veduka

Conclusion:TG_KRN_11_19_ammavaari veduka_av_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.