ETV Bharat / state

మైనింగ్‌ పేరిట అక్రమ వ్యాపారం నడుస్తోంది: బండి సంజయ్ - కరీంనగర్‌ ఎంపీ

రాష్ట్రంలో మైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయల జీరో దందా నడుస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మైనింగ్‌ పేరు మీద జీరో దందా నడుస్తోంది
author img

By

Published : Aug 26, 2019, 3:43 PM IST

మైనింగ్ పేరిట వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నడుస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మైనింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తెరాస నాయకులు సిండికేట్‌గా మారి జీరో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రానైట్‌ వ్యాపారంతో కేవలం వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు మాత్రమే లబ్దిపొందుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ బండి సంజయ్‌ పాల్గొన్నారు.

మైనింగ్‌ పేరు మీద జీరో దందా నడుస్తోంది

ఇదీచూడండి:తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల నియామకం

TG_Hyd_30_26_BJP_MP_Sanjay_PC_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ భాజపా రాష్ట్ర కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) మైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయల జీరో దందా నడుస్తోందని భాజపా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. మైనింగ్ వ్యాపారులందరూ కటకటాలకు వెళ్లాల్సిందేనని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మైనింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంపీ డిమాండ్ చేశారు. తెరాస నాయకులు సిండికేట్‌గా మారి జీరో వ్యాపారం చేస్తున్నారని సంజయ్‌ తెలిపారు. మైనింగ్ విషయంలో గవర్నర్ కలుస్తామన్నారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిల్ వేస్తామని...సోదాలు చేయాలని ఈడీని కోరనున్నట్లు ఎంపీ వెల్లడించారు. కొత్త మైనింగ్ మంత్రి వచ్చాక చెక్‌ పోస్టులను ఎత్తివేశారని మండిపడ్డారు. గ్రానైట్‌ వ్యాపారంతో కేవలం వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ప్రభుత్వ పెద్దలు మాత్రమే లబ్దిపొందుతున్నారని విమర్శించారు. బైట్: బండి సంజయ్, భాజపా ఎంపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.