దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని యుగతులసి ఫౌండేషన్ డిమాండ్ చేసింది.
భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ..
గోవుని రక్షించాలని కోరుతూ.. యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి బహదూర్ పూర్ మల్లన్న దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు చార్మినార్ వద్ద కొందరు కార్యకర్తలను అరెస్ట్ చేసి కార్ఖానా, బొల్లారం, మౌలాలి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇదీ చదవండి:ఆ అదృష్టజాతకుడికి లాటరీలో వందకోట్ల డాలర్లు