ETV Bharat / state

రెండు రోజులు చితకబాది వదిలేశారు - కిడ్నాప్

హైదరాబాద్​ సనత్​నగర్​ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి... రెండు రోజుల పాటు తమ చెరలో ఉంచుకుని చితకబాది వదిలేసిన ఘటన చోటుచేసుకుంది.

చితకబాది వదిలేశారు
author img

By

Published : Sep 18, 2019, 11:53 PM IST

ఓ కారు మెకానిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండురోజుల తర్వాత విడిచిపెట్టిన ఘటన హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అపహరణకు గురైన వ్యక్తిని రెండు రోజుల పాటు చెరలో ఉంచుకుని.. నిందితులు చితకబాది వదిలేసి వెళ్లారని బాధితుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫత్తేనగర్‌కు చెందిన అఖిల్ అనే యువకుడు కారు మెకానిక్ పనిచేస్తూ.. జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు చితకబాదినట్లు బాధితుడు వాపోయాడు.

చితకబాది వదిలేశారు

ఇవీ చూడండి: రైతు సమన్వయ సమితికి ప్రేరణ అదే: కేసీఆర్

TG_Hyd_59_18_Mechanic_Kidnap_Released_AB_TS10021 Contributor: V. Raghu Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలో ఓ కారు మెకానిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితున్ని రెండు రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న నిందితులు చితకబాది వదిలేసి వెళ్లారని బాధితుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫతేనగర్‌కు చెందిన అఖిల్ అనే యువకుడు కారు మెకానిక్ పనిచేస్తు జీవనోపాధి పొందుతున్నాడు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు చితకబాదినట్లు బాధితులు అఖిల్ తెలిపారు. అనంతరం తనను వదిలేసినట్లు చెప్పాడు. బైట్: అఖిల్, బాధిత కారు మెకానిక్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.