ETV Bharat / state

కరెంట్‌ షాక్‌ తగిలి కలకత్తా యువకుడు మృతి - కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల మాదాపూర్​లో కలకత్తాకు చెందిన ఆడమ్ మార్క్ జోర్డాన్ అనే యువకుడు కరెంట్ షాక్ తగిలి మరణించాడు.

కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి
author img

By

Published : Sep 25, 2019, 9:53 PM IST

మాదాపూర్​లో కరెంట్ షాక్ కొట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలకత్తాకు చెందిన ఆడమ్ మార్క్ జోర్డాన్ వ్యాయమ శిక్షకుడిగా పనిచేస్తూ గుట్టల బేగంపేట్​లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. పని ముగించుకొని నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో కొండాపూర్ నుంచి బయలుదేరాడు. తన సైకిల్​పై వస్తున్న సమయంలో రోడ్డుపై వర్షపునీరు ఉండటం వల్ల మృతుడు తన కాలు ఐరన్ రాడ్​పై పెట్టగా, అతనికి కరంట్ షాక్ తగిలి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సాయి మణికంఠ వసతి గృహం ప్రక్కన జరుగుతున్న నూతన భవన నిర్మాణం ముందు ఉన్న చెట్టును నరికివేయడం వల్ల... చెట్టు కొమ్మలు విరిగి కరెంట్ వైర్లపై పడటంతో ఈ సంఘటన జరిగిందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రెండు గంటలు ఎవరు బయటకు రావొద్దు...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY     
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Jatlan - 25 September 2019
1. Various of damaged embankment
2. Various of destroyed road
3. Villagers looking towards the destruction of the earthquake
4. Pan right from damaged embankment to onlookers
5. Wide of the destroyed embankment
6. SOUNDBITE (Urdu) Muhammad Zaman, villager:
"Lots of damages happened, especially in this area due to earthquake. Roads, shops and houses are damaged badly."
7. Local villagers on motorbikes crossing mud road, excavator seen in the back
8. Various of excavator loading trucks with mud
9. Pan from villagers on motorbikes to bulldozer levelling the mud on the road
10. Local villagers using mud road after the main road was badly damaged
11. SOUNDBITE (Urdu) Tanveer Hussain, Civil work officer:
"Fifty kilometres from this area, all link roads are damaged. Another main road called Chaichain is badly damaged as well, which we repair almost 50 percent. Heavy machinery is busy with repair work. Local people are also cooperating with us."
12. Various of heavy machinery at work, repairing the main road
STORYLINE:
Thousands of Pakistanis were desperately waiting for government aid on Wednesday, nearly 24 hours after a powerful 5.8 magnitude earthquake damaged homes in Pakistan-held Kashmir.
Fearing aftershocks, many people spent the night in open areas.
At least 25 people were killed Tuesday and over 700 were injured.
Local authorities on Wednesday started repairing a key road linking the town of Mirpur.
Heavy machinery was deployed to move debris on a damaged embankment in hope of fixing transport links as soon as possible.
Tanveer Hussain, a civil work officer, said a main road called Chaichain was badly damaged but half of the repairing work had been done.
The hardest hit area was in the district of Mirpur, where thousands of homes and buildings were damaged, many reduced to piles of bricks and rubble.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.