ETV Bharat / state

అందరికి అందుబాటులో బోధియోగా ఉచిత శిక్షణ - బోధియోగా

బోధియోగ కేంద్రంలో 45 రోజలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బోధియోగా గురు ప్రకటించారు. యోగాతో ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని తెలిపారు.

అందరికి అందుబాటులో బోధియోగా ఉచిత శిక్షణ
author img

By

Published : Aug 17, 2019, 5:52 PM IST

అందరికీ ఆరోగ్యం అత్యంత అవసరమైనదని... ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు యోగా చక్కని మార్గమని బోధియోగా నిర్వాహకుడు అశోక్ కుమార్ పేర్కొన్నారు. నగరంలో దాదాపు పదికి పైగా బోధియోగా కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాదికి బోధియోగాను ప్రారంభించి ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పేదలకు ఉచితంగా యోగా గురు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. వచ్చే నెలలో ప్రారంభంకానున్న ఈ ఉచిత 45 రోజుల ఉంటుంది. ఇందులో యోగాతో పాటు... ఆయుర్వేద చిట్కాలు, డైట్ అండ్ న్యూట్రిషన్ పై అవగాహన కల్పిస్తామని... ఈ కార్యక్రమానికి ఎంపికైన వారికి ఐదు వేల రూపాయల ఉచిత శిక్షణా భృతి ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.

అందరికి అందుబాటులో బోధియోగా ఉచిత శిక్షణ

ఇదీ చూడండి: ఇవాళ పశువైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.