ETV Bharat / state

దిల్లీకి చేరుకున్న వైకాపా ఎంపీలు.. లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు - raghurama krishnaraju news

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీలు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏడుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే దిల్లీ చేరుకున్నారు.

ycp-mps-moved-to-delhi-for-complaint-against-ycp-mp-raghuramakrishna-raju-to-loksabha-speaker
దిల్లీకి చేరుకున్న వైకాపా ఎంపీలు.... లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు
author img

By

Published : Jul 3, 2020, 1:13 PM IST

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే దిల్లీకి వెళ్లారు. విజయసాయిరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీలు.. మధ్యాహ్నం 3 గంటలకు లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాతో భేటీ అవుతారు. అనంతరం భాజపా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి.. 'ఈ యేడు అంతా ఇంట్లోనే బోనాల పండుగ చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.