ETV Bharat / state

మరోసారి కరోనా బారిన పడ్డ ఏపీ ఎమ్మెల్యే అంబటి - ఎమ్మెల్యే అంబటి తాజా వార్తలు

ఏపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. జులై మాసంలో వైరస్ బారిన పడిన ఆయన కోలుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ycp mla ambati rambabu tested positive for covid19

author img

By

Published : Dec 5, 2020, 8:15 PM IST

ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు. జులై మాసంలో కొవిడ్ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్​గా తేలిందని పేర్కొన్నారు.

రీ ఇన్ఫెక్షన్​కి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. అవసరమైతే ఆస్పత్రిలో చేరతానని.. మరోసారి కొవిడ్​ను జయిస్తానని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: భాజపాలోకి వలసలు: రాములమ్మ ఓకేనట.. జానా డౌటేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.