ETV Bharat / state

దత్తాత్రేయను కలిసిన మాజీమంత్రి మోత్కుపల్లి - శుభాకాంక్షలు

హైదరాబాద్​లోని బండారు దత్తాత్రేయ నివాసం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కళకళలాడుతోంది. రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దత్తాత్రేయను కలిసిన మాజీమంత్రి మోత్కుపల్లి
author img

By

Published : Sep 9, 2019, 2:51 PM IST

రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయను హైదరాబాద్​లోని ఆయన నివాసం వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె కార్పొరేటర్ విజయలక్ష్మి తదితర ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు.

దత్తాత్రేయను కలిసిన మాజీమంత్రి మోత్కుపల్లి

ఇదీ చూడండి: 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.