ETV Bharat / state

ప్రపంచ పెళ్లి రోజు చరిత్ర తెలుసా? - marriage day

స్నేహితుల రోజు, ప్రేమికుల రోజు విన్నాం కానీ మ్యారేజ్​ డే కూడా ఉందని మీకు తెలుసా..!  ఫిబ్రవరిలో వచ్చే రెండో ఆదివారం 'వరల్డ్ మ్యారేజ్ డే'గా జరుపుకుంటున్నారు. ఈసారి ఫిబ్రవరి రెండో ఆదివారం ఇవాళే.

ప్రపంచ వివాహా దినోత్సవం
author img

By

Published : Feb 10, 2019, 1:47 PM IST

Updated : Feb 10, 2019, 3:09 PM IST

ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి ఆఫీస్​కి వచ్చాను. డెస్కులో ఫోన్లు అనుమతి లేకపోవటంతో చరవాణికి ఫోన్ చేసి విసిగిపోయిన నా భార్య డెస్కు ఫోన్​కు చేసింది. పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్పగానే షాకయ్యాను. మన మ్యారేజ్​డే ఇవాళ కాదే అన్నాను. ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవం అనగానే ఇలాంటిది కూడా ఉందా అని ఆశ్చర్యపోయా? అవునూ..ఇవాళ వరల్డ్ మ్యారేజ్ డే.

1981లో బాటన్​ రోగ్, లాస్​ ఏంజెల్స్​లో కొంతమంది దంపతులు మేయర్, గవర్నర్, బిషప్ దగ్గరికి వెళ్లి కలిశారు. తమకు పెళ్లిపై నమ్మకం ఉందని ప్రేమికుల రోజును 'we believe in marriage day'గా ప్రకటించాలని కోరారు. వీరికి ఓ ఆర్గనైజేషన్ మద్దతు తెలిపింది. చివరకు 1982లో 43వ గవర్నర్​ అధికారికంగా 'మ్యారేజ్​డే'ను ప్రకటించాడు.
ఏడాదికేడాది ఈ దినోత్సవం వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. 1983లో ' వరల్డ్ మ్యారేజ్​ డే'గా పేరు మార్చటంతో పాటు, ఫిబ్రవరిలో వచ్చే రెండో ఆదివారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ వివాహ రోజు చరిత్ర.

Intro:tg_adb_22_09_nakele patte vettanalu_avb_c2

Body:నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం chirrakunta గ్రామంలో మూడు లక్షల రూపాయల విలువగల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకటిన్నర క్వింటాళ్లు విత్తనాలు ఇంట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచుకున్న సమాచారం పోలీసులకు అందడంతో ఇంటిపై దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. byte. భాస్కర్ రావు మందమరి ఇన్చార్జి ఎస్ఐ

Conclusion:
Last Updated : Feb 10, 2019, 3:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.