ETV Bharat / state

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం - senior citizens day

మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్, ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. పాతబస్తీ ఫలక్​నుమాలోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం
author img

By

Published : Aug 21, 2019, 5:30 PM IST

ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్రో పాలిటీన్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్, ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఫలక్​నుమాలోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధులతో కలిసి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్.స్వప్న రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వైద్య శిబిరాలలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఓల్డ్ ఏజ్ హోం లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ఇదీ చూడండి :'చిదంబరం ప్రతిష్ఠ దిగజార్చేందుకు కేంద్రం కుట్ర'

Intro:Tg_hyd_29_21_senior_citizens_day_av_ts10003

వరల్డ్ సీనియర్ సిటిజన్ డే కార్యక్రమంను మెట్రో పొలిటీన్ లీగల్ సర్వీసెస్ హైదరాబాద్ ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తో కలిసి ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమ లోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోంలో సీనియర్ సిటిజన్స్ తో కలిసి జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోపొలిటీన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ,సీనియర్ సివిల్ జడ్జ్, యస్,స్వప్న రెడ్డి, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు బండ్లగూడా తహిసిల్దార్ షేక్ ఫర్హీన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అలీం బేగ్,సాయిరాం రాజు,
ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రెసిడెంట్ అర్షియ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Body:falknuma

Conclusion:hyderabad
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.