ETV Bharat / state

బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం - cancer awareness program in Basavatarakam Hospital

ప్రపంచ క్యాన్సర్​డే పురస్కరించుకుని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నర్సింగ్ విద్యార్థులు ప్రత్యేకంగా క్యాన్సర్ అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Cancer Day celebrations
బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం
author img

By

Published : Feb 4, 2020, 8:43 PM IST

Updated : Feb 4, 2020, 11:59 PM IST

ప్రపంచ క్యాన్సర్​డే సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్​ ఆస్పత్రిలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆస్పత్రి సీఈవో ప్రభాకర్​ ప్రారంభించారు. క్యాన్సర్​ రకాలు, కారణాలు.. నివారణ మార్గాలపై నర్సింగ్​ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ ప్రదర్శన ఈనెల ఆరో తేదీ వరకు ఉంటుందని... ఎవరైనా తిలకించవచ్చని వైద్యులు తెలిపారు. కాన్సర్​ని తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని డాక్టర్​ ప్రభాకర్​ తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్​ అవగాహన కార్యక్రమం

ఇదీ చూడండి: పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్​లో ముగ్గురికి​!

Last Updated : Feb 4, 2020, 11:59 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.