ముందుగా దేశ రక్షణలో అసువులు బాసిన వీర సైనికులకు చార్మినార్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సైనికుల ప్రాణత్యాగం వృథా కాబోదని... శిఖాగోయల్ కీర్తించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
స్వేచ్ఛగా తిరగండి - SHIKHA GOEL
హైదరాబాద్ అత్యంత భద్రతగల నగరమని, యువతులు అర్థరాత్రి వేళల్లో నిర్భయంగా బయటకు వెళ్లొచ్చని హైదరాబాద్ సీపీ శిఖాగోయల్ భరోసా ఇచ్చారు. మహిళల రక్షణకు తాము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
చార్మినార్ వద్ద షీ టీమ్స్ అర్థరాత్రి 'ఫియర్ లెస్ రన్' కార్యక్రమం నిర్వహించింది.
ముందుగా దేశ రక్షణలో అసువులు బాసిన వీర సైనికులకు చార్మినార్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సైనికుల ప్రాణత్యాగం వృథా కాబోదని... శిఖాగోయల్ కీర్తించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ముందుగా దేశ రక్షణలో అసువులు బాసిన వీర సైనికులకు చార్మినార్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సైనికుల ప్రాణత్యాగం వృథా కాబోదని... శిఖాగోయల్ కీర్తించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Last Updated : Feb 16, 2019, 1:16 PM IST