ETV Bharat / state

మాటల్లో కాదు... మనసులో ఉండాలి... - GIRLS

108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీని గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ... అవమానించకండి.

మనసులో ఉండాలి
author img

By

Published : Mar 8, 2019, 7:23 AM IST

Updated : Mar 8, 2019, 5:23 PM IST

మనసులో ఉండాలి
ఆమె లేకుంటే సృష్టే లేదు... ఆమె జన్మనివ్వకుంటే బతుకే లేదు... ఆమె సహచర్యం లేనిదే సార్థకతే లేదు... ఆమె స్త్రీ... బిడ్డకు తల్లిగా, భర్తకు భార్యగా... అన్నకు చెల్లిగా అనీర్వచనీయమైన పాత్రలు పోషిస్తుంది. అందరి అవసరాలు తీరుస్తూ... ఎనలేని ప్రేమనందిస్తుంది. అలాంటి స్త్రీని అవమానించకుండా అర్థం చేసుకోండి. మహిళా దినోత్సవం రోజు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడమే కాకుండా ప్రతిరోజూ గౌరవించండి.

ఏ రోజైనా పోస్టింగ్ చాలు

మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే, ఉమెన్స్ డే... ఇలా ఏ రోజు వచ్చినా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తుతాయి. రోజూ కళ్లెదుటే ఉండే తల్లిదండ్రులనుప్రేమగా రోజుకొక్కసారి కూడా పలకరించని పిల్లలు... మదర్స్ డే రోజు అమ్మతో, ఫాదర్స్ డే రోజు నాన్నతో ఫొటోలు దిగి తెగ ప్రేమను ఒలకబోస్తుంటారు నేటి యువత. బస్సుల్లో, ఆటోల్లో, కళాశాలల్లో, ఆఫీసుల్లో చివరకి ఇంటి పక్కనున్న స్త్రీలను గౌరవించని పెద్దమనుషులు కూడా ఉమెన్స్ డే రోజు తెగ ఉపన్యాసాలిస్తుంటారు.

విలువలు, నిజాయతీ గురించి చెప్పే ప్రతిఒక్కరూ వాటిని మాటలకే పరిమితం చేయకుండా నిజంగా పాటించండి. సమాజంలో ఉండే మహిళలందరినీ గౌరవించండి.

ఇవీ చదవండి :15 నుంచి ఒక్కపూట బడి

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తారీకు నుండి ఇ జరగబోయే పదవ తరగతి పరీక్షలకు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో లో ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది గురువారం కొమురం భీం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫోన్ కార్యక్రమానికి పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వందకు పైగా పదవ తరగతి విద్యార్థులు చరవాణి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారి విషయం నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను తీర్చుకున్నారు ఈనెల 16 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల సందర్భంగా దూర ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేర్చేందుకు ఆర్టిసి బస్సు సదుపాయం కల్పించే చర్యలు తీసుకున్నామని పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని పరీక్షలు ప్రశాంతంగా రాసే పరిస్థితులు కల్పిస్తామని పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఇ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు గణిత శాస్త్ర నిపుణులు కాసం సంతోష్ గణితంలో సందేహాలను తీర్చారు విషయ నిపుణులు కటకం మధుకర్ భౌతిక శాస్త్రంలో వివరించారు విషయ నిపుణులు జీవశాస్త్రంలో సులభంగా మార్కులు సాధించే మార్గాలను సూచించారు ఆంగ్ల విషయ నిపుణులు సత్యనారాయణ మూర్తి ఇ ఆంగ్ల విషయంలోని సందేహాలను తీర్చి పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయ కమిషనర్ మరియాల ఉదయ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు పరీక్షల గురించి విద్యార్థులకు ఇవ్వడం జరిగినది

Body:tg_adb_27_07_padava_taragati_pillalaku_phone_in_karyakramamu_avb_c10

Conclusion:deo భిక్షపతి బొల్లారం
Last Updated : Mar 8, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.