ETV Bharat / state

మహిళ దినోత్సవ అవార్డులు - telangana govt. womens awards

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలురంగాల్లో అవార్డులు ప్రకటించింది.

మహిళ దినోత్సవ అవార్డులు
author img

By

Published : Mar 6, 2019, 11:59 PM IST

మహిళలు వివిధ రంగాల్లో అందించిన సేవలకు గానూతెంలగాణ ప్రభుత్వం పలువురికి అవార్డులు ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రధానం చేయనున్నారు.రంగాల వారీగా అవార్డు గ్రహీతల వివరాలు..

సాహిత్యం- డాక్టర్ రవి ప్రేమలత, తస్నీమ్ జౌహర
కూచిపూడి నృత్యం- డాక్టర్ కె.రత్నశ్రీ
సితార్- కీర్తి రాణి
జానపద కళలు- శివమ్మ, జంగమ్మ
పెయింటింగ్- ప్రొఫెసర్ గీత
హరికథ- పద్మాలయ ఆచార్య
పారిశ్రామిక రంగం- జ్యోతి
క్రీడలు- మిథాలీ రాజ్
రక్షణ రంగం- లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య
అడ్వెంచర్- జై భారతి
ఆడియో ఇంజినీరింగ్- సాజిదా ఖాన్
సామాజిక సేవ- సరస్వతి, మాధవి, మల్లూరమ్మ, తుకాబాయ్, శ్రీదేవి
పాత్రికేయ రంగం- యశోదా రాణి, రచన
గానం- భారతి

బైట్03
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.