ETV Bharat / state

బైక్​లపైనే దేశాల్ని చుట్టిన వనితలు - COUNTRIES

భారీ ఇంజన్​ సామర్థ్యమున్న ద్విచక్రవాహనాలు నడపాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాంటి బైకులను కొంతమంది మహిళలు అవలీలగా నడపడమే కాదు వివిధ దేశాలు చుట్టేస్తున్నారు.

సంప్రదాయంతోపాటు సాహసం...!
author img

By

Published : Mar 10, 2019, 8:52 PM IST

సంప్రదాయంతోపాటు సాహసం...!
అబల అంటే ఆది పరాశక్తి అని...మహిళలు అనుకుంటే సాధించలేనిదేదీ ఉండదంటున్నారు బైకర్నీ సభ్యులు. హైదరాబాద్​లో 2013లో ఇద్దరితో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం గేర్​ బైక్​ నడిపే మహిళలే సభ్యులుగా ఉంటారు. 2019లో50 మంది సభ్యులకు చేరుకుని ఆరు వసంతాలు పూర్తి చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని నడపటం సరదాగా తీసుకోకుండా తాము బైకుపై వెళ్లే ప్రతిచోట ఏదో ఓ అంశంపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.

సంప్రదాయ పరిరక్షణకై....

తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ వస్త్రాలను పరిరక్షించాలనుకుని చేనేత వస్త్రాలు ధరించి బైకులపై 1200కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.చేనేత కుటుంబాలు పడుతున్న కష్టాలను వివరించారు.

భయాన్ని వీడాలి...

మహిళలు వంటింటికే పరిమితం కాకుండా..స్వేచ్ఛగా విహరించాలన్నది ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. గేర్ వేసేటప్పుడే భయం ఉంటుంది. ఒక్కసారి గేర్ వేస్తే..భయం మాయమవుతుందని మహిళలకు భరోసానిస్తున్నారు.

షీటీమ్స్​ అండతో...

మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు తమవంతు ప్రచారం నిర్వహిస్తున్నామని.. ఈ విషయంలో షీటీమ్స్ తమకు అండగా నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు...

మహిళా సభ్యులు ఇప్పటి వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైకులపై చుట్టొచ్చారు. భారత్​తో పాటుఆసియా దేశాలను ద్విచక్రవాహనాలపైనే పర్యటించారు. సంస్థతో ప్రయాణం తమకు జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని, పాఠాలను నేర్పిస్తోందని బైకర్నీ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి:రైలు కాదు ఇది... చదువుల బడి

Intro:Tg_Mbnr_11_09_Substation_Open_by_Minister_Srinvasgoud_avb_g3
మహబూబ్నగర్ జిల్లా లో లో ఎక్సైజ్ శాఖ మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ డ్ స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తో కలిసి 33 బై 11 కెవి విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు

Body:మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లోని బండర్ పల్లి గ్రామంలో కోటి 70 లక్షలతో నిర్మించిన విద్యుత్ కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ 33 బై 11 కెవి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి తో పాటు సాగు చేసే ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలను తెరాస ఆధ్వర్యంలో కైవసం ఖాయమన్నారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అత్యధిక మెజార్టీతో ఎంపి స్థానాలు గెలుపొంది కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయి లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత్ర ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు కార్యక్రమంలో విద్యుత్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Conclusion:మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమెల్యే తో కలిసి ప్రారంభించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.