ఇవీ చూడండి: 40 రోజుల నిరీక్షణకు తెర.. వైన్స్‌ల ముందు పడిగాపులు
మందు భామలం మేము.. క్యూ కడతాము..! - ఏపీ మద్యం షాపులు ఓపెన్
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. వైన్ షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. విశాఖలో మద్యం కోసం మందుభామలు కూడా తరలివచ్చారు. వరుసలో నిల్చొని మద్యం కొనుగోలు చేశారు. సుమారు నెలన్నర తర్వాత తెరుచుకున్న షాపుల ముందు సందడి వాతావరణం కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
కిలోమీటర్ల మేర క్యూ దేనికోసం అనుకుంటున్నారు?
ఇవీ చూడండి: 40 రోజుల నిరీక్షణకు తెర.. వైన్స్‌ల ముందు పడిగాపులు