ETV Bharat / state

వేధించాడు..ఇలా చేసింది.. - ARREST

ఆమె ఓ సాధారణ మహిళ.. సామాజిక మాధ్యమాల్లో వేధింపులు తట్టుకోలేక పోయింది. సమస్యను చూసి పారిపోకుండా.. ధైర్యంగా నిలబడింది. తన తెలివితో నిందితునికి గుణపాఠం చెప్పింది.

వేధించాడు..ఇలా చేసింది..
author img

By

Published : Feb 1, 2019, 8:47 PM IST

హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సరళకు దుబాయ్​కి చెందిన డాలీ వాట్సప్​లో పరిచయమైంది. ఆమె మొబైల్​ నెంబర్​ని ఆ అమ్మాయి తన స్నేహితునికి ఇచ్చింది. ఫోన్​లో, సామాజిక మాధ్యమాల్లో సరళని వేధించటం మొదలుపెట్టాడు.
వేధింపులకు కుంగిపోకుండా ఆత్మస్థైర్యానికి బుద్ధిబలాన్ని జోడించి నిందితునికి గుణపాఠం చెప్పాలనుకుంది ఆ మహిళ. ప్రణాళిక ప్రకారంగా పోలీసులకు ముందుగానే సమాచారామిచ్చింది. దుండగున్ని హైదరాబాద్​కి రప్పించి పోలీసులకు పట్టించింది.

వేధించాడు..ఇలా చేసింది..

undefined
భయపడకుండా... తెలివిగా వ్యవహరించి సమస్యను పరిష్కరించుకున్న ఆ మహిళను పోలీసులు అభినందించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.